Showing posts with label Saraswathi. Show all posts
Showing posts with label Saraswathi. Show all posts

Friday, October 7, 2016

SrI saraswatI stOtram 2 శ్రీ సరస్వతీ స్తోత్రం 2

శ్రీ సరస్వతీ స్తోత్రం 2

పాశాంకుశధరా వాణీ వీణా పుస్తక ధారిణీ |
మమ వక్త్రే వసేన్నిత్యం ముగ్ధ కుందేందు నిర్మలా ||

SrI saraswatI stOtram శ్రీ సరస్వతీ స్తోత్రం

SrI saraswatI stOtram

Om saraswatI namastubhyam varadE kAmarUpiNI|
vidyArambham karishyAmi siddhirbhavatu mE sadA||

Saturday, October 4, 2014

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తిధారా స్తోత్త్రం Sree jnaana saraswatee bhaktidhaaraa stottram


నమస్కార విహిత శరణం సుఖప్రదం |
ఓంకార పూరిత నామార్చనం శుభప్రదం ||
పురస్కార సహిత దర్శనం ఫలప్రదం|
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||

పంచామృతాభిషేకం కామిత ఫలదాయకం |
నైవేద్య సకలార్థ సాధకం ||
నీరాజన దర్శనం నిశ్చల భక్తి కారకం |
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||

Tuesday, June 24, 2014

Karadarsanam కరదర్శనం

It is said that on waking up, one should see one’s palm and utter this prayer:
There are two versions and I'm giving both, in English and Telugu:

karaagrE vasatE Lakshmi |
karamadhyE saraswati ||
karamoolE sthiti gowri |
prabhaatE kara darSanam ||