శ్రీ అన్నపూర్ణాష్టకం
1. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ|
నిర్ధూతాఖిల ఘోర (దోష) పావనకరీ
ప్రత్యక్షమాహేశ్వరీ ||
ప్రాలేయాచల వంశ
పావనకరీ కాశీ పురాధీశ్వరీ |
భిక్షాందేహి కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ ||
I thought I could remember all the Stottras I knew, correctly, until I forgot. This is but an attempt to keep them all at one place.