Showing posts with label Basara Saraswaathi. Show all posts
Showing posts with label Basara Saraswaathi. Show all posts

Saturday, October 4, 2014

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తిధారా స్తోత్త్రం Sree jnaana saraswatee bhaktidhaaraa stottram


నమస్కార విహిత శరణం సుఖప్రదం |
ఓంకార పూరిత నామార్చనం శుభప్రదం ||
పురస్కార సహిత దర్శనం ఫలప్రదం|
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||

పంచామృతాభిషేకం కామిత ఫలదాయకం |
నైవేద్య సకలార్థ సాధకం ||
నీరాజన దర్శనం నిశ్చల భక్తి కారకం |
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||