Showing posts with label Mangalashtakam. Show all posts
Showing posts with label Mangalashtakam. Show all posts

Monday, September 5, 2016

శ్రీ గణపతి మంగళాష్టకం SrI gaNapati mangaLAshTakam

శ్రీ గణపతి మంగళాష్టకం

గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే|
గౌరీ ప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం||

నాగ యజ్ఞోపవీతాయ నత విఘ్న వినాశినే|
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళం||