నమస్కార
విహిత శరణం సుఖప్రదం |
ఓంకార పూరిత నామార్చనం శుభప్రదం
||
పురస్కార
సహిత దర్శనం ఫలప్రదం|
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా
||
పంచామృతాభిషేకం
కామిత ఫలదాయకం |
నైవేద్య
అ సకలార్థ సాధకం
||
నీరాజన దర్శనం నిశ్చల భక్తి
కారకం |
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా
||