Saturday, October 4, 2014

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తిధారా స్తోత్త్రం Sree jnaana saraswatee bhaktidhaaraa stottram


నమస్కార విహిత శరణం సుఖప్రదం |
ఓంకార పూరిత నామార్చనం శుభప్రదం ||
పురస్కార సహిత దర్శనం ఫలప్రదం|
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||

పంచామృతాభిషేకం కామిత ఫలదాయకం |
నైవేద్య సకలార్థ సాధకం ||
నీరాజన దర్శనం నిశ్చల భక్తి కారకం |
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||



తవ పాదాబ్జ స్పార్శనం పాపహరణం |
తవ కటాక్ష వీక్షణం రోగ నివారణం ||
తవ మంత్రాక్షిత లక్షణం శుభకరణం |
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||

నమోస్తు వేదవ్యాస నిర్మిత ప్రతిష్ఠితాయై |
నమోస్తు మహాలక్ష్మీ మాహాకాళీ సమేతాయై ||
నామోస్తు అష్టతీర్థ జల మహిమాన్వితాయై |
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై ||


నమోస్తు గోదవరీ తట నివాసిన్యై |
నమోస్తు కృపాకటాక్ష స్వరూపాయై ||
నమోస్తు స్మృతి మంత్ర ప్రసన్నాయై |
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై ||


నమోస్తు మనోహర పుష్పాలంకృతాయై |
నమోస్తు జ్ఞాన మూలాయై జ్ఞాన గమ్యాయై ||
నమోస్తు గురుభక్తి రహస్య ప్రకటితాయై |
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై ||

నమోస్తు మండల దీక్షాభిక్ష ప్రదాతాయై |
నమోస్తు మహా మంత్ర తంత్ర స్వరూపాయై ||
నమోస్తు సహస్రార చక్ర నిలయాయై |
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై ||

నమోస్తు సర్వ పాప సంప్రోక్షకాయై |
నమోస్తు యోగీ యోగినీ గణ సంసేవితాయై ||
నమోస్తు సకల కళ్యాణ గుణదాయై|
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై ||

ఫలశ్రుతి:
రామదాసేన విరచితం ఇదం |
పఠతే భక్తిమాన్నరః ||
విద్యా శ్రేయం విపుల సౌఖ్యం సంప్రాప్తిః |
శ్రీ జ్ఞాన సరస్వతీ సంపూర్ణ అనుగ్రహం ||

namaskaara vihita SaraNam sukhapradam |
Omkaara poorita naamaarchanam Subhapradam ||
puraskaara sahita darSanam phalapradam|
baasara kshEtradEveem bhaja saraswatee maataa ||

panchaamRtaabhishEkam kaamita phaladaayakam |
naivEdya a sakalaartha saadhakam ||
neeraajana darSanam niSchala bhakti kaarakam |
baasara kshEtradEveem bhaja saraswatee maataa ||

tava paadaabja spaarSanam paapaharaNam |
tava kaTaaksha veekshaNam rOga nivaaraNam ||
tava mantraakshita lakshaNam SubhakaraNam |
baasara kshEtradEveem bhaja saraswatee maataa ||

namOstu vEdavyAsa nirmita pratishThitaayai |
namOstu mahaalakshmee maaahaakaaLee samEtaayai ||
naamOstu ashTateertha jala mahimaanvitaayai |
namOstu baasara kshEtrE vilasitaayai ||


namOstu gOdavaree taTa nivaasinyai |
namOstu kRpaakaTaaksha swaroopaayai ||
namOstu smRti mantra prasannaayai |
namOstu baasara kshEtrE vilasitaayai ||


namOstu manOhara pushpaalankRtaayai |
namOstu jnaana moolaayai jnaana gamyaayai ||
namOstu gurubhakti rahasya prakaTitaayai |
namOstu baasara kshEtrE vilasitaayai ||

namOstu manDala deekshaabhiksha pradaataayai |
namOstu mahaa mantra tantra swaroopaayai ||
namOstu sahasraara chakra nilayaayai |
namOstu baasara kshEtrE vilasitaayai ||

namOstu sarva paapa samprOkshakaayai |
namOstu yOgee yOginee gaNa samsEvitaayai ||
namOstu sakala kaLyaaNa guNadaayai|
namOstu baasara kshEtrE vilasitaayai ||

phalaSruti:
raamadaasEna virachitam idam |
paThatE bhaktimaannara@h ||
vidyaa SrEyam vipula saukhyam sampraapti@h |
Sree jnaana saraswatee sampoorNa anugraham ||

Written by Adi Sankara. Please think of Lord Brahma after completing the Stotram.

No comments:

Post a Comment