Friday, October 7, 2016

SrI saraswatI stOtram 2 శ్రీ సరస్వతీ స్తోత్రం 2

శ్రీ సరస్వతీ స్తోత్రం 2

పాశాంకుశధరా వాణీ వీణా పుస్తక ధారిణీ |
మమ వక్త్రే వసేన్నిత్యం ముగ్ధ కుందేందు నిర్మలా ||

SrI saraswatI stOtram శ్రీ సరస్వతీ స్తోత్రం

SrI saraswatI stOtram

Om saraswatI namastubhyam varadE kAmarUpiNI|
vidyArambham karishyAmi siddhirbhavatu mE sadA||

Sunday, October 2, 2016

SrI annapUrNAshTakam శ్రీ అన్నపూర్ణాష్టకం

శ్రీ అన్నపూర్ణాష్టకం

1. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
 నిర్ధూతాఖిల ఘోర (దోష) పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ||
ప్రాలేయాచల వంశ పావనకరీ  కాశీ పురాధీశ్వరీ |
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

Saturday, October 1, 2016

SrI bhramarAmbAshTakam శ్రీ భ్రమరాంబాష్టకం

SrI bhramarAmbAshTakam

1.ravi sudhAkara vahni lOchani ratna kunDala bhUshiNI |
pravimalammuga mammunElina bhakta jana chintAmaNI ||
avani janulaku kongu bangAraina daiva SikhAmaNI |
Sivuni paTTapurANi guNamaNi SrIgirI bhramarAmbikA ||

Sri Parvati Stuti శ్రీ పార్వతీ స్తుతి

vandE mAtaram ambikAm bhagavatIm vANIramA sEvitAm|
kaLyANIm kamanIya kalpalatikAm kailAsanAthapriyAm||

Monday, September 5, 2016

శ్రీ గణపతి మంగళాష్టకం SrI gaNapati mangaLAshTakam

శ్రీ గణపతి మంగళాష్టకం


గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే|
గౌరీ ప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం||

నాగ యజ్ఞోపవీతాయ నత విఘ్న వినాశినే|
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళం||

Sunday, February 14, 2016

శ్రీ సూర్య ప్రాతః స్మరణం Sree soorya praata@h smaraNam

శ్రీ సూర్య ప్రాతః స్మరణం

ప్రాతః స్మరామి ఖలు తత్సువితుర్వరేణ్యం|
రూపం హి మండల మృచోధ తనుర్య జూంషి ||
సామానియస్య కిరణాః ప్రభవాది హేతుం|
బ్రహ్మా హరాత్మ కమలక్ష్యం అచింత్య రూపం||