Wednesday, October 22, 2014

లక్ష్మీ స్తోత్రం lakshmee stOtram


లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం |
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం ||

లక్ష్మీ ద్వాదశ నామములు lakshmee dwaadaSa naamamulu

ఓం త్రైలోక్య పూజితే దేవీ కమలే విష్ణువల్లభే |
యథాత్వం సుస్థిరా కృష్ణే తథా భవమయి స్థిరాః ||

ఈశ్వరీ కమలా లక్ష్మీః చలా భూతిః హరిప్రియా |
పద్మా పద్మాలయా సంపత్ రమా శ్రీః పద్మధారిణీ ||

మహాలక్ష్మీ అష్టకం mahaalakshmee ashTakaM

namastEstu mahaamaayE SreepeeTHE surapoojitE |
Sankha chakra gadaa hastE mahaalakshmee namOstutE ||

namastE garuDaarooDHE DOlaasura bhayankaree |
mahaapaapa harEdEvi mahaalakshmee namOstutE ||

Saturday, October 4, 2014

శ్రీ జ్ఞాన సరస్వతీ భక్తిధారా స్తోత్త్రం Sree jnaana saraswatee bhaktidhaaraa stottram


నమస్కార విహిత శరణం సుఖప్రదం |
ఓంకార పూరిత నామార్చనం శుభప్రదం ||
పురస్కార సహిత దర్శనం ఫలప్రదం|
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||

పంచామృతాభిషేకం కామిత ఫలదాయకం |
నైవేద్య సకలార్థ సాధకం ||
నీరాజన దర్శనం నిశ్చల భక్తి కారకం |
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతా ||

Tuesday, June 24, 2014

Karadarsanam కరదర్శనం

It is said that on waking up, one should see one’s palm and utter this prayer:
There are two versions and I'm giving both, in English and Telugu:

karaagrE vasatE Lakshmi |
karamadhyE saraswati ||
karamoolE sthiti gowri |
prabhaatE kara darSanam ||

Monday, June 23, 2014

Ganesa Pratah Smaranam

(To be recited every morning)
Pratah Smaraami Gananaatham anaatha bandhum
Sindoora pooga parisobhita gandayugmam |
Uddanda Vighna parikhandana chanda dandam
Aakhandalaadi suranaayaka brinda vandyam ||

The First Sloka

Suklaaambaradharam Vishnum Sasivarnam Chaturbhujam
Prasanna vadanam dhyaayet sarva vighnopasaantaye|
Agajaanana padmaarkam gajaananam aharnisam
Anekadam tam bhaktaanaam eka dantam upaasmahe||